Pawan Kalyan జనసేన విస్తృత స్థాయి సమావేశంలో Botsa Satyanarayana పై ఘాటైన విమర్శలు చేశారు. బొత్స మాట్లాడితే ఒక్క ముక్క అర్థం కాదంటూ వ్యంగ్యాస్త్రాలు విసిరారు.